Breaking News

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..


Published on: 16 Feb 2026 11:08  IST

ఈ రోజు (ఫిబ్రవరి 16న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,57,740కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,590కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,57,890కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,44,740కి చేరుకుంది.మరోవైపు వెండి ధరలో కూడా తగ్గుదల నమోదైంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement