Breaking News

భారతీయులకు రష్యాలో వేల ఉద్యోగాలు..


Published on: 11 Nov 2025 11:31  IST

రష్యాలో భారతీయులకు వేల ఉద్యోగాలు లభించబోతున్నాయా? దాదాపు 70 వేల మంది భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యా ఉద్యోగావకాశాలు కల్పించనుందా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కార్మికుల మార్పిడికి సంబంధించి కీలక ఒప్పందం జరగనుందట, భారతీయ కార్మికులకు రష్యన్ భాష కూడా నేర్పించబోతున్నారట.

Follow us on , &

ఇవీ చదవండి