Breaking News

డేవిడ్ సలైకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్..


Published on: 11 Nov 2025 12:13  IST

ఈ ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ కెనడియన్-హంగేరియన్-బ్రిటీష్ రచయిత డేవిడ్ సలైను వరించింది. ఓ సాధారణ వ్యక్తి నేపథ్యంలో డేవిడ్ సలై (David Szalay) రాసిన భావోద్వేగభరిత 'ఫ్లెష్' నవలకు ఈ అవార్డు దక్కింది. తుది పోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించిన 51 ఏళ్ల డేవిడ్ సలై బుకర్ ప్రైజ్ దక్కించుకున్నారు. దీంతో అతడికి 50 వేల పౌండ్లు బహుమతిగా దక్కనున్నాయి, ఈ బుకర్ ప్రైజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 153 నవలలు పోటీ పడ్డాయి

Follow us on , &

ఇవీ చదవండి