Breaking News

మీ కోసమే.. నిద్రమత్తు వదిలిస్తారంతే!


Published on: 02 Jan 2026 15:00  IST

‘స్టాప్‌.. వాష్‌ అండ్‌ గో’.. ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులపై చేపడుతున్న ఈ కార్యక్రమంపై పోలీసుశాఖ మరింత దృష్టి సారించింది. ఎప్పటి నుంచో ఇది అమలవుతున్నా.. రోడ్డు ప్రమాదాలు అదుపులోకి రాని పరిస్థితుల్లో తాజా నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్టేషన్ల పరిధిలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనాలు, డ్రైవింగ్‌ లైసెన్సులు తనిఖీ చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి