Breaking News

శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎమ్మెల్సీ కవిత


Published on: 12 May 2025 21:37  IST

భారాస ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని విమర్శించారు. టీజీఐఐసీ 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని కుదువపెట్టాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీజీఐఐసీని పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చేందుకు రహస్య జీవో ఇచ్చారని చెప్పారు. కంచ గచ్చిబౌలి భూములను కుదువపెట్టడం ద్వారా రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారని వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి