Breaking News

సీబీఎస్ఈ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..


Published on: 13 May 2025 12:01  IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఎప్పటిలాగే మే నెల రెండో వారంలోనే రిజల్ట్స్‌ను అనౌన్స్ చేశారు. ఇవాళ ఉదయం బోర్డు ఈ ఫలితాలు ప్రకటించింది. ఈ ఏడాది రిజల్ట్స్‌లో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను ఈ అధికారిక వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు.cbse.gov.in,cbseresults.nic.in,results.cbse.nic.in.

Follow us on , &

ఇవీ చదవండి