Breaking News

నిస్సాన్ కంపెనీ షాకింగ్ నిర్ణయం..


Published on: 13 May 2025 19:23  IST

ఇండియా, చైనా మార్కెట్లలో లోకల్ కంపెనీలతో పోటీ పడలేక ఢీలా పడిన మల్టీ నేషనల్ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ఈ జపాన్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. అంటే కంపెనీ ఉద్యోగుల్లో 15 శాతం మంది ఎంప్లాయ్స్ ను తొలగించనుంది. సంవత్సరాల తరబడి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

Follow us on , &

ఇవీ చదవండి