Breaking News

రాసిపెట్టుకోండి రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే


Published on: 13 May 2025 18:43  IST

తెలంగాణలో రాబోయేది బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వమే అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) అన్నారు. ముషీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎమ్మెన్‌ శ్రీనివాస్‏రావు కేటీఆర్‌ను కలిసి ముషీరాబాద్‌ నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రజాసమస్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. రాబోయే జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కార్యకర్తలకు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి