Breaking News

IPL 2025: ఐపీఎల్‌ నిరవధిక వాయిదా


Published on: 09 May 2025 12:18  IST

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ ప్రభావం ఐపీఎల్ పై కనిపించింది. ధర్మశాల పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, ఈ లీగ్ జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి