Breaking News

రామగిరిలో ముందస్తు అరెస్టులు


Published on: 29 Dec 2025 19:09  IST

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో సోమవారం తెల్లవారుజామున రామగిరి పోలీసులు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదులు ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు ముందస్తు అరెస్టు లపై తీవ్రంగా విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి