Breaking News

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ప్రతికూల వాతావరణం..


Published on: 16 Feb 2026 15:46  IST

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విజిబిలిటీ బాగా తగ్గిపోయింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో విజయవాడకు రావాల్సిన బిల్‌గేట్స్ విమానం కూడా ఎయిర్‌పోర్ట్ చుట్టూ కాసేపు చక్కర్లు కొట్టింది. పొగమంచు కారణంగా పూర్ విజిబిలిటీ ఉండటంతో ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేేకపోవడంతో కాసేపు విజయవాడ చుట్టూ బిల్ గేట్స్ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి