Breaking News

రైతులకు కేంద్రం అలర్ట్..


Published on: 16 Feb 2026 16:00  IST

ఈకేవైసీ పూర్తి చేయకపోవడం -బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ అప్డేట్ చేయకపోవడం -బ్యాంక్ అకౌంట్-ఆధార్ అనుసంధానం కాకపోవడం -ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయించుకోకపోవడం -ఒకే ఆధార్ కార్డుతో ఇద్దరి పట్టాదారు పాస్ పుస్తకాలు లింక్ అయి ఉండటం -పట్టాదారు పాస్‌బుక్‌లో సమస్యలు ఉండటం -మొబైల్ నెంబర్‌ అప్డేట్ చేయకపోవడం -ఐటీ రిటర్న్స్‌తో లోన్ తీసుకోకపోవడం -ఆధార్ కార్డులో తప్పులు -భూమలు వివరాలు ప్రభుత్వ పోర్టల్‌లో సరిగ్గా లేకపోవడం

Follow us on , &

ఇవీ చదవండి