Breaking News

వ్యక్తిపై పులి దాడి.. ఆ తర్వాత మంచం మీద...


Published on: 30 Dec 2025 15:28  IST

మధ్యప్రదేశ్‌లో ఓ పులి బీభత్సం సృష్టించింది. బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని ఓ పులి.. సమీపంలోని గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ ఓ వ్యక్తిపై దాడి చేసి(Tiger Attacks).. ఆ తర్వాత మంచమ్మీద హుందాగా కూర్చుంది(Tiger Sits on Cot). దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు.. వెంటనే ఆ ఊరికి చేరుకున్నారు. సుమారు 8 గంటలపాటు శ్రమించి పులిని బంధించారు. దీంతో ఒక్కసారిగా ఆ ఊరి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి