Breaking News

ఏఐ వాడకంలో అప్రమత్తత అవసరం


Published on: 16 Feb 2026 18:45  IST

అన్ని రంగాల్లో కృత్రిమ మేధ (AI) వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఏఐను దుర్వినియోగం చేయడం వల్ల తీవ్ర పరిస్థితులు ఏర్పడుతాయని ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద (Jitin Prasada) హెచ్చరించారు. ఏఐ వాడకంలో అప్రమత్తత అవసరమని..దీనిని తప్పుడు సమాచార వ్యాప్తి కోసం వాడితే దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి