Breaking News

ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ల పేరుతో మోసాలు..


Published on: 16 Feb 2026 18:59  IST

జాతీయ రహదారులపై టోల్‌ భారాన్ని తగ్గించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఫాస్టాగ్‌ వార్షికపాస్‌ల పేరుతో సైబర్‌నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు.వార్షిక పాస్‌ల పేరిట నకిలీవెబ్‌సైట్‌లను తెరిచి వాహనదారులను బోల్తా కొట్టిస్తున్నారు.ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ  పేర్కొం ది .కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోనే కొనుగోలు చేయాలంటూ ఓ అడ్వైజరీ జారీ చేసింది.ఎన్‌హెచ్‌ఏఐ అడ్వైజరీ ప్రకారం.. ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్టాగ్‌ పోలినటువంటి నకిలీ వైబ్‌సైట్‌లను సృష్టిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి