Breaking News

నయినార్‌ నాగేంద్రన్‌ విమర్శలు.. స్పందించిన త్రిష


Published on: 16 Feb 2026 18:52  IST

ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ (Vijay)ను విమర్శించే క్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. విజయ్‌పై ఆరోపణలు చేస్తూ నటి త్రిష ప్రస్తావన తీసుకురావడంతో దుమారం రేగింది. ఈ క్రమంలో త్రిష (Trisha) తరఫు న్యాయవాది తాజాగా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని ఎవరూ ఊహించలేదన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి