Breaking News

విజయ్‌- రష్మిక వెడ్డింగ్‌ కార్డు.. నెట్టింట వైరల్‌


Published on: 16 Feb 2026 18:51  IST

విజయ్‌ దేవరకొండ - రష్మిక ఈ నెల 26న వివాహం చేసుకోనున్నారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరి పేర్లతో కూడిన వెడ్డింగ్‌ కార్డు నెట్టింట వైరల్‌ అవుతోంది. వివాహ తేదీ ఫిబ్రవరి 26 అని ఉండగా.. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో మార్చి 4న రాత్రి రిసెప్షన్‌ అన్న వివరాలు అందులో ఉన్నాయి.పెళ్లి వేడుకనూ  ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే వారు ఒక్కటి కానున్నారని, దీనికి రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌ వేదిక కానుందని తెలిసింది.

Follow us on , &

ఇవీ చదవండి