Breaking News

రష్యా, చైనాతో కూటమి పునరుద్ధరణకు ప్రయత్నాలు..


Published on: 18 Jul 2025 11:53  IST

భారత్‌తో కలిసి రష్యా, చైనాలు కూటమి కట్టాలన్న ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పందించాయి. ఈ దిశగా తాము ఎలాంటి మీటింగ్‌కు ఇంకా అంగీకరించలేదని స్పష్టం చేశాయి. రష్యా-ఇండియా-చైనా కూటమి ఫార్మాట్‌లో ఎలాంటి మీటింగ్‌కు ప్రస్తుతం మేము అంగీకరించలేదు. మీటింగ్ ఎర్పాటుపై ఎలాంటి చర్చలు ప్రస్తుతం జరగట్లేదు’ అని పేర్కొన్నాయి. ఈ చర్చలను పునఃప్రారంభించేందుకు రష్యా డిప్యుటీ విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రే ప్రయత్నిస్తున్నట్టు అక్కడి మీడియా పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి