Breaking News

షేక్ హసీనాకు బిగ్ షాక్..


Published on: 13 May 2025 11:16  IST

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీని అధికారికంగా నిషేధించింది. ఇటీవల సవరించిన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం కింద, ఉగ్రవాదానికి మద్దతుగా ఉన్న రాజకీయ సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వం పొందింది.గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, అవామీ లీగ్‌ కార్యకలాపాలు, రిజిస్ట్రేషన్ రద్దు చేయబడి, భవిష్యత్ ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హత ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి