Breaking News

రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం


Published on: 13 May 2025 11:35  IST

యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం పొందారు. లండన్‌ మేడమ్‌ టుసాడ్స్‌లో ఆయన తన పెంపుడు కుక్క రైమ్‌తో కలసి మైనపు విగ్రహంగా కొలువు తీరారు. ఈ విగ్రహం ఆయన విజయాన్ని మాత్రమే కాదు తన పెంపుడు కుక్కతో ఉన్న బంధాన్ని కూడా తెలియజేస్తుంది. రెండో క్వీన్‌ ఎలిజబెత్‌ తర్వాత ఐకానిక్‌ మ్యూజియంలో తన పెంపుడు జంతువుతో నిలిచిన సెలబ్రిటీగా రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం పొందారు.

Follow us on , &

ఇవీ చదవండి