Breaking News

జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. టెర్రరిస్ట్ హతం


Published on: 13 May 2025 12:21  IST

సౌత్ కాశ్మీర్‌లోని షోపియాన్, శుక్రూ కెల్లర్ ఏరియాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు చుట్టు ముట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ఇద్దరు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

Follow us on , &

ఇవీ చదవండి