Breaking News

ఆస్ట్రేలియాకు పాత బాకీ తీర్చే టైమ్ వచ్చేసింది..


Published on: 14 Jan 2026 14:56  IST

క్రికెట్ ప్రపంచంలో తదుపరి సూపర్ స్టార్లను పరిచయం చేసే అండర్-19 వరల్డ్ కప్ 2026 సందడి మొదలైపోయింది. జింబాబ్వే, నమీబియా వేదికలుగా రేపటి నుంచే (జనవరి 15) ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6న జరిగే ఫైనల్ పోరుతో ఈ టోర్నీ ముగుస్తుంది. మొత్తం 16 దేశాలు నాలుగు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం తలపడనున్నాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా, ఈసారి ఎలాగైనా ఆరోసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి