Breaking News

విస్తరిస్తున్న కొవిడ్‌ మహమ్మారి..!


Published on: 29 May 2025 18:47  IST

జార్ఖండ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండురోజుల్లో ఇద్దరికి వైరస్‌ సోకిందని అధికారులు పేర్కొన్నారు. దాంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య మూడుకు చేరిందని తెలిపారు. రాంచీలో గత రెండు రోజుల్లో రెండు కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయని.. దాంతో పాజిటివ్‌ రోగుల సంఖ్య మూడుకు చేరిందని రాంచీ సివిల్‌ సర్జన్‌ ప్రభాత్‌ కుమార్‌ పేర్కొన్నారు. ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తే మాస్క్‌లు ధరించాలని సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి