Breaking News

వారెవ్వా ఏం గెలిచాడు


Published on: 09 Jun 2025 11:21  IST

ఉత్కంఠభరితంగా సాగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో నయా స్పెయిన్‌ బుల్‌ కార్లోస్‌ అల్కారజ్‌ చాంపియన్‌గా నిలిచాడు.ఎవరిది పైచేయో తేల్చుకునేందుకు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు గంటల 29 నిమిషాల పాటు కొదమ సింహాల్లా తలపడిన ఈ వరల్డ్‌ టాప్‌-2 ఆటగాళ్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. చివరకు ఈ తుది పోరులో వరల్డ్‌ నెంబర్‌1 జానిక్‌ సిన్నర్‌ (ఇటలీ)ని ఓడించి 21 ఏళ్ల అల్కారజ్‌ మట్టి కోట రారాజుగా తన టైటిల్‌ను కాపాడుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి