Breaking News

క్లైమాక్స్‌కు సీఎం ఫైట్..


Published on: 26 Nov 2025 14:17  IST

కన్నడ నాట సీఎం పదవి కోసం నువ్వా నేనా అన్న చందంగా సిద్ధరామయ్య – డీకే శివకుమార్ మధ్య ఫైట్ నడుస్తోంది. తాను ఎలాంటి పదవి కోసం ఆరాటపడడంలేదని డీకే పైకి చెబుతున్న.. లోపల కథ వేరేలా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 1న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకు ముందే ఈ అంతర్గత సమస్యకు తెరదించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి