Breaking News

లోకల్ ట్రైన్‌లో మహిళకు సీమంతం..


Published on: 16 Feb 2026 18:09  IST

ముంబై లోకల్ ట్రైన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రద్దీ. ఆ తర్వాతి స్థానంలో గొడవలు, ప్రమాదాలు ఉంటాయి. అయితే, ముంబై లోకల్ ట్రైన్‌లో మనసుకు హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు లోకల్‌ ట్రైన్‌లో గర్భిణికి సీమంతం చేశారు. సర్‌ప్రైజ్ సీమంతంతో గర్భిణి ఎంతో సంతోషించింది. ఈ సీమంతానికి సంబంధించిన వీడియోను దివ్య కదమ్ అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి