Breaking News

పంజాగుట్ట గోల్డ్ చోరీ కేసు..


Published on: 16 Feb 2026 18:05  IST

పంజాగుట్టలోని ప్రముఖ జ్యువెలరీ షోరూంలో జరిగిన బంగారం చోరీ కేసును పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో దుండగులు సుమారు ఒక కిలో బంగారం బిస్కెట్లను దొంగతనం చేశారు. ఈ షాపులో గత కొంతకాలంగా సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న గోపాలకృష్ణ అనే ఉద్యోగి ఈ చోరీలో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. దుకాణంలో బంగారం బిస్కెట్లను రోజూ తన షూస్, సాక్స్‌లలో దాచుకుని తరలిస్తున్నట్లు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి