Breaking News

డిప్యూటీ బ్యాంక్ మేనేజర్ బెట్టింగ్ పిచ్చి..


Published on: 16 Feb 2026 18:02  IST

కస్టమర్లకు అండగా నిలవాల్సిన బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ బరితెగించాడు. బెట్టింగ్ పిచ్చితో కస్టమర్లను దారుణంగా మోసం చేశాడు. బ్యాంకు లాకర్ల నుంచి ఏకంగా రూ.3.5 కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించాడు. ఆ బంగారంతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ఆడాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. ‘ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ బ్యాంక్ మేనేజర్‌ను అరెస్ట్ చేశాం. బంగారాన్ని రికవరీ చేసే పనిలో ఉన్నాం మేము కోర్టు ద్వారా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి