Breaking News

వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించిన బిల్‌గేట్స్


Published on: 16 Feb 2026 17:58  IST

ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం సందర్శించారు.అక్కడ ప్రకృతిసాగు ఉత్ప త్తులను పరిశీలించారు.రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్న ఏఐతో సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌కు వివరించారు.డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు.అనంతరం అక్కడ రైతులతో బిల్‌గేట్స్ ముఖాముఖిలో భాగంగా చర్చించారు.

Follow us on , &

ఇవీ చదవండి