Breaking News

స్టార్ హీరోలతో అవకాశం వస్తే యాక్ట్ చేస్తా..


Published on: 16 Feb 2026 18:07  IST

సినిమా వెంట సినిమా చేయకపోతే కనిపించకుండాపోతావు అని చాలా మంది చెబుతున్నారు. నేను మాత్రం సెలక్టివ్‌గానే ముందుకు వెళ్తాను. ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట అందరి నోట వినాలని ఉంది. సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రేక్షకులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మా ముందున్న లక్ష్యం' అని శివాని నాగారం అన్నారు.సుహాస్ తో కలిసి ఆమె నటించిన చిత్రం ‘హే బలవంత్‌' (హే భగవాన్‌ టైటిల్ మారింది

Follow us on , &

ఇవీ చదవండి