Breaking News

హిమాలయాలల్లో దాగి ఉన్న..రహస్యం


Published on: 16 Feb 2026 11:54  IST

మహా శివరాత్రి సందర్భంగా హీరో మహేశ్‌బాబు చేతుల మీదుగా ఆదివారం ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.టీజర్‌ ఆద్యంతం దృశ్యకావ్యంలా సాగింది. విరాట్‌ కర్ణను శక్తిమంతమైన యోధుడిగా పరిచయం చేస్తూ, హిమాలయాల్లో దాగి ఉన్న నాగబంధం దేవాలయం చుట్టూ అల్లుకున్న సస్పెన్స్‌ కూడిన, అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌ పనితనం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.టీజర్‌ అద్భుతంగా ఉంది, సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని మహేశ్‌బాబు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి