Breaking News

కార్యకర్త కష్టాన్ని గుర్తిద్దాం


Published on: 16 Feb 2026 15:24  IST

మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ప్రారంభించారు.పార్టీ తొలి సభ్యత్వం తీసుకున్న ఆయన కార్యకర్తల బీమా కోసం రూ.2 కోట్ల విరాళం చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, మంత్రి మనోహర్‌కు అందజేశారు.జనసేన ఐదో విడత కియ్రాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి మొదలవుతుందని పవన్‌ తెలిపారు

Follow us on , &

ఇవీ చదవండి