Breaking News

పాలకులెవరో తేలేది నేడే!


Published on: 16 Feb 2026 16:58  IST

పట్టణాలు, నగరాల్లో ప్రథమ పౌరులెవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లతోపాటు ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ల సోమవారం బల్దియాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే అన్ని చోట్ల గెలిచిన అభ్యర్థులందరూ శిబిరాలకు వెళ్లారు.కొన్ని పురపాలికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లేకపోవడంతో పదవులు ఎవరికి దక్కుతాయోనన్న ఉత్కంఠ తీవ్రమైంది.

Follow us on , &

ఇవీ చదవండి