Breaking News

ఒకటే ఊరు.. రెండు పేర్లు..


Published on: 16 Feb 2026 17:14  IST

ఒకే గ్రామానికి రెండు పేర్లు ఉండటమనేది బహుశా ఎక్కడా ఉండదు. గతంలో ఒక పేరు ఉండి, మార్పు, చేర్పుల తర్వాత మరొక పేరు వాడుకలోకి రావడం చాలా ప్రాంతాల్లో చోటుచేసుకుంది. కానీ బాపులపాడు గ్రామం రెండు పేర్లతో చెలామణిలో ఉండడం ఆసక్తికరమే. బాపులపాడు కొన్ని దశాబ్దాల నుంచి హనుమాన్‌జంక్షన్‌గా ప్రాచుర్యం పొందుతోంది. నాలుగు రోడ్ల కూడలి ఉండడం, అభయాంజనేయస్వామి కొలువుదీరడంతో క్రమేణా హనుమాన్‌జంక్షన్‌గా మారిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి