Breaking News

కడలిలో కదన బాహుబలులు..


Published on: 16 Feb 2026 17:30  IST

భారత నౌకాదళంలో దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌. రూ.20వేల కోట్లతో కొచ్చిన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను 2022లో ప్రధాని మోదీ కమిషనింగ్‌ చేశారు. ఇది శత్రువులకు వణుకు పుట్టించే సముద్రంలో తేలియాడే నౌకాదళ స్థావరంగా పేరుగాంచింది. ‘జయం సం యుద్ధి స్పర్థః’ అనే రుగ్వేద సూక్తులతో ఇది పనిచేస్తుంది.నాలుగు జనరల్‌ ఎలక్ట్రికల్‌ ఎల్‌ఎం 2500 గ్యాస్‌ టర్బైన్‌లతో 88 మెగా వాట్స్‌ విద్యుత్తు సాయంతో నడుస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి