Breaking News

తల్లడిల్లుతున్న కౌమార ప్రాయం..!


Published on: 16 Feb 2026 17:43  IST

కృత్రిమ మేధ. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌..గూగుల్‌ డేటా సెంటర్‌ల ఏర్పాటు.. తదితర ఆధునిక సాంకేతికతతో రాష్ట్రం ఓ వైపు దూసుకుపోతుంటే...మరో వైపు నాగరికతకు మారుపేరుగా నిలిచిన తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల అనాగరిక విధానాలు నేటికీ అమలవుతున్నాయి. పుస్తకాల సంచులు భుజాన వేసుకుని బడికెళ్లాల్సిన బాలికల్లో ఏటా వేల మంది యుక్త వయసులోనే ప్రసవ వేదన అనుభవిస్తున్న దయనీయ స్థితి నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి