Breaking News

70వ సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ 2026…


Published on: 12 Feb 2026 18:52  IST

చిత్ర పరిశ్రమలో నటీనటుల ప్రతిభను గుర్తిస్తూ ప్రతిష్టాత్మకంగా అందించే ఫిలింఫేర్ అవార్డ్స్‌కు సినీ ప్రియుల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఏడాది ఈ అవార్డుల కోసం ప్రేక్షకులు, సినీ తారలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇదే క్రమంలో 2026 సంవత్సరానికి గాను 70వ సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ నామినేషన్ల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో తెలుగు సినిమాలు గణనీయంగా స్థానం సంపాదించడంతో టాలీవుడ్ మరోసారి తన సత్తాను చాటుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి