Breaking News

మీడియా ముందు కన్నీటిపర్యంతమైన డీకే శివకుమార్‌


Published on: 05 Jun 2025 18:23  IST

బెంగళూరులో ఆర్‌సీబీ జట్టు విజయోత్సవ కార్యక్రమం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి