Breaking News

తెలంగాణలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా..


Published on: 25 Nov 2025 18:35  IST

తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూన్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పూర్తి వివరాలు ఇవ్వడంతో.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది.రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 11,14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించనుండగా.. ప్రతి ఫేజ్‌కి నడుమ రెండు రోజుల వ్యవధి ఉంటుంది. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి