Breaking News

అసెంబ్లీలో అదిరే సీన్..


Published on: 29 Dec 2025 14:07  IST

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి విష్‌ చేశారు. సిద్ధాంతపరంగా ఉప్పు – నిప్పులా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగినా.. సభలో కనిపించిన ఈ షేక్‌హ్యాండ్‌ సీన్‌ అందరినీ ఆకట్టుకుంది. దీనిని కొంతమంది సీన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అంటున్నారు. కేసీఆర్ మిగతా సభ్యుల అందరికంటే ముందుగా వెళ్లి తన సీట్‌లో కూర్చున్నారు. కాసేపటికి సభ లోపలికి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి